IPL 2020 : Jofra Archer Celebrates Prithvi Shaw Wicket By Doing Bihu Dance || Oneindia Telugu

2020-10-15 1

IPL 2020 : Rajasthan Royals bowler Jofra Archer gave his team a dream start by dismissing Delhi Capitals batsman Prithvi Shaw off the first ball of the match, on Wednesday.
#IPL2020
#JofraArcher
#BihuDance
#ShreyasIyer
#ShikharDhawan
#RishabPanth
#Benstokes
#DelhiCapitals
#cricket
#teamindia


ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మైదానంలో చిందేశాడు. వికెట్ తీసిన ఆనందంలో సహచర యువ ఆటగాడు రియాన్ పరాగ్‌తో బిహూ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేసిన జోఫ్రా ఆర్చర్.. రాజస్థాన్‌కు మంచి శుభారంభాన్ని అందించాడు. ఈ సూపర్ వికెట్ తీసిన ఆనందాన్ని ఆర్చర్.. రియాన్‌తో కలిసి ఆస్వాదించాడు.